(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 093

॥ శ్రీః ॥
1.93. అధ్యాయః 093
Mahabharata - Adi Parva - Chapter Topics
విశ్వామిత్రాన్మేనకాయాం శకుంతలాయా జన్మకథనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
కణ్వ ఉవాచ। 1-93-0x(579)(4022)
ఏవముక్తస్తయా శక్రః సందిదేశ సదాగతిం।
ప్రాతిష్ఠత తదా కాలే మేనకా వాయునా సహ॥ 1-93-1(4023)
అథాపశ్యద్వరారోహా తపసా దగ్ధకిల్బిషం।
మిశ్వామిత్రం తప్యమానం మేనకా భీరురాశ్రమే॥ 1-93-2(4024)
అభివాద్య తతః సా తం ప్రాక్రీడదృషిసన్నిధౌ।
అపోవాహ చ వాసోఽస్యా మారుతః శశిసంనిభం॥ 1-93-3(4025)
సాగచ్ఛత్త్వరితా భూమిం వాసస్తదభిలిప్సతీ।
కుత్సయంతీవ సవ్రీడం మారుతం వరవర్ణినీ॥ 1-93-4(4026)
పశ్యతస్తస్య రాజర్షేరప్యగ్నిసమతేజసః।
విశ్వామిత్రస్తతస్తాం తు విషమస్థామనిందితాం॥ 1-93-5(4027)
గృద్ధాం వాససి సంభ్రాంతాం మేనకాం మునిసత్తమః।
అనిర్దేశ్యవయోరూపామపశ్యద్వివృతాం తదా॥ 1-93-6(4028)
తస్యా రూపగుణాందృష్ట్వా స తు విప్రర్షభస్తదా।
చకార భావం సంసర్గే తయా కామవశం గతః॥ 1-93-7(4029)
న్యమంత్రయత చాప్యేనాం సా చాప్యైచ్ఛదనిందితా।
తౌ తత్ర సుచిరం కాలముభౌ వ్యవహరతాం తదా॥ 1-93-8(4030)
రమమాణౌ యథాకామం యతైకదివసం తథా।
`ఏవం వర్షసహస్రాణామతీతం నాన్వచింతయత్॥ 1-93-9(4031)
కామక్రోధావజితవాన్మునిర్నిత్యం సమాహితః।
చిరార్జితస్య తపసః క్షయం స కృతవాన్మునిః॥ 1-93-10(4032)
తపసః సంక్షయాదేవ మునిర్మోహం సమావిశత్।
మోహాభిభూతః క్రోధాత్మా గ్రసన్మూలఫలాన్మునిః॥ 1-93-11(4033)
పాదైర్జలరవం కృత్వా అంతర్ద్వీపే కుటీం గతః।
మేనకా గంతుకామా తు శుశ్రావ జలనిస్వనం॥ 1-93-12(4034)
తపసా దీప్తవీర్యోఽసావాకాశాదేతి యాతి చ।
అద్య సంజ్ఞాం విజానామి యయాఽద్య తపసః క్షయః॥ 1-93-13(4035)
గంతుం న యుక్తమిత్యుక్త్వా ఋతుస్నాతాథ మేనకా।
కామరాగాభిభూతస్య మునేః పార్స్వం జగామ హ॥' 1-93-14(4036)
జనయామాస స మునిర్మేనకాయాం శకుంతలాం।
ప్రస్థే హిమవతో రంయే మాలినీమభితో నదీం॥ 1-93-15(4037)
`దేవగర్భోపమాం బాలాం సర్వాభరణభూషితాం।
శయానాం శయనే రంయే మేనకా వాక్యమబ్రవీత్॥ 1-93-16(4038)
మహర్షేరుగ్రతపసస్తేజస్త్వమసి భామిని।
తస్మాత్స్వర్గం గమిష్యామి దేవకార్యార్థమాగతా॥' 1-93-17(4039)
జాతముత్సృజ్య తం గర్భం మేనకా మాలినీమను।
కృతకార్యా తతస్తూర్ణమగచ్ఛచ్ఛక్రసంసదం॥ 1-93-18(4040)
తం వనే విజనే గర్భం సింహవ్యాఘ్రసమాకులే।
దృష్ట్వా శయానం శకునాః సమంతాత్పర్యవారయన్।
నేమాం హింస్యుర్వనే బాలాం క్రవ్యాదా మాంసగృద్ధినః॥ 1-93-19(4041)
పర్యరక్షంత తాం తత్ర శకుంతా మేనకాత్మజాం।
ఉపస్ప్రష్టుం గతశ్చాహమపశ్యం శయితామిమాం॥ 1-93-20(4042)
నిర్జనే విపినే రంయే శకుంతైః పరివారితాం।
`మాం దృష్ట్వైవాభ్యపద్యంత పాదయోః పతితా ద్విజాః।
అబ్రుఞ్శకునాః సర్వే కలం మధురభాషిణః॥ 1-93-21(4043)
విశ్వామిత్రసుతాం బ్రహ్మన్న్యాసభూతాం భరస్వ వై।
కామక్రోధావజితవాన్సఖా తే కౌశికీం గతః॥ 1-93-22(4044)
తస్మాత్పోషయ తత్పుత్రీం దయావానితి తేఽబ్రువన్।
సర్వభూతరుతజ్ఞోఽహం దయావాన్సర్వజంతుషు॥' 1-93-23(4045)
ఆనయిత్వా తతశ్చైనాం దుహితృత్వే న్యవేశయం॥ 1-93-24(4046)
శరీరకృత్ప్రాణదాతా యస్య చాన్నాని భుంజతే।
క్రమేణైతే త్రయోఽప్యుక్తాః పితరో ధర్మశాసనే॥ 1-93-25(4047)
నిర్జనే తు వనే యస్మాచ్ఛకుంతైః పరివారితా।
శకుంతలేతి నామాస్యాః కృతం చాపి తతో మయా॥ 1-93-26(4048)
ఏవం దుహితరం విద్ధి మమ విప్ర శకుంతలాం।
శకుంతలా చ పితరం మన్యతే మామనిందితా॥ 1-93-27(4049)
శకుంతలోవాచ। 1-93-28x(580)
ఏతదాచష్ట పృష్టః సన్మమ జన్మ మహర్షయే।
సుతాం కణ్వస్య మామేవం విద్ధి త్వం మనుజాధిప॥ 1-93-28(4050)
కణ్వం హి పితరం మన్యే పితరం స్వమజానతీ।
ఇతి తే కథితం రాజన్యథావృత్తం శ్రుతం మయా॥ ॥ 1-93-29(4051)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి త్రినవతితమోఽధ్యాయః॥ 93 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-93-1 సదాగతిం వాయుం॥
1-93-6 గృద్ధాం సక్తాం। వివృతామనాచ్ఛాదితాం॥
1-93-8 న్యమంత్రయత ఏహీత్యాకారితవాన్। వ్యహరతాం విహారం చక్రతుః॥
1-93-20 ఉపస్ప్రష్టుం ఆచమనాదికం కర్తుం॥
1-93-25 శరీరకృన్నిషేక్తా। ప్రాణదాతాఽభయప్రదః॥ త్రినవతితమోఽధ్యాయః॥ 93 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.